• Abc
  • Banner 2
  • banner 3

స్వాగతం

అన్ని విజయాలకు, సంపదలకు మూలం విద్య. ఆ విద్య వల్ల వచ్చే జ్ఞానానికి సమానమైనది మరేదీ లేదు. జ్ఞానం వల్ల లౌకిక విజయాలే కాక మోక్షం కూడా సిద్ధిస్తుందని వేదాలు, శాస్త్రాలు జ్ఞానం యొక్క ఘనతను వేనోళ్ల కీర్తిస్తున్నాయి. అందువల్లనే జ్ఞానానికి నిలయమైన భారతదేశం విశ్వగురుపీఠంగా వీరాజిల్లుతోంది. ఇంతటి మహోన్నతమైన జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ సరస్వతీమాత భూలోకంలో మొట్టమొదటగా బాసర క్షేత్రంలో శ్రీ వేదవ్యాస భగవానుడి అర్చనలు అందుకుంది. ఆ జ్ఞాన సరస్వతీదేవియే ఈనాటికీ జ్ఞానదాహంతో ఆరాధించే భక్తజనులపాలిట అమృతవాహినిగా కరుణిస్తోంది.

ఇంకా చదవండి

ఫోటో గ్యాలరీ

Scroll To Top